Skip to main content

Posts

Showing posts from October, 2021

dasamahavidya-kalimahavidya-poojanilayam

  #మహాశక్తివంతమైన #కాళీ #మంత్ర# సాధన    కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి. ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు. మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను  ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ  సాధన సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి శత్రునాశనం, దీర్గాయువు. సకలలోకలలో పూజత్వం , రాజ్యాధికారం , ఐశ్వర్యం,వాక్సుద్ధి , సాధకుడికి లభిస్తుంది. ఈ మంత్రం 41 రోజులు రోజుకి ఉదయం  3 మాలలు సాయంత్రం మూడు మాలలు ,3 మాలలు అనగా 324  సార్లు నిష్ఠగా సూచి గా సాత్విక ఆహారం మానసిక నిష్...

dasamahavidya-sadhana-poojanilayam

                                                           dasamahavidya-sadhana-poojanilayam #దశమహావిద్య #అమ్మవారుల #అనుగ్రహమునకు  #దశమహావిద్య #కవచ #సాధన మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను,  మనం పొందే ఫలితాలు మనం చేసే సాధన తీవ్రత ని బట్టి ఉంటాయి  కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య, | కాలస్వరూపిణిగా ఖ్యాతిపొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా |  శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధలనుంచి విముక్తి, ||శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి లభిస్తుంది. దశమహావిద్యలలో రెండవమహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే  శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అనికూడా అంటారు. తారాదేవి సాధనవల్ల వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞాన...