జన్మకుండలినిలో ఏకాదశ నక్షత్రములు గురించి రహస్యాలు
1) కర్మ నక్షత్రం 2) సాముదాయిక నక్షత్రం 3)సంఘాటిక నక్షత్రం 4)జాతక నక్షత్రం 5)నైధన నక్షత్రం 6)దేశ నక్షత్రము 7)అభిషేక నక్షత్రం 8)అధాన నక్షత్రం 9) వినాశ నక్షత్రం 10)మానస నక్షత్రం 11)దేశ నక్షత్రం"
మానవుడు యొక్క కర్మ ఫలితాలు నక్షత్రలలో ఎలా పొందుపరిచి ఉంటాయి
జ్యోతిషంలో జన్మనక్షత్రం ప్రాధాన్యత ఏమిటి ,
హిందూ జ్యోతిష విధానంలో ఉపయోగించే 27 నక్షత్ర మండలాలను 27 నక్షత్రాలుగా గుర్తించాడు. ఈ 27 నక్షత్రాలు భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఒక బిడ్డ పుట్టిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో తెలుసుకుని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును తెలియజేసే శక్తిని హిందూ జ్యోతిషశాస్త్రం కలిగి యూజ్ఉన్నది నక్షత్ర అనే సంస్కృత పదాన్ని విడగొట్టినట్లయితే "ఎక్స్(ఆకాశం), క్షేత్ర(ప్రదేశం)
అనే రెండు పదాలుగా మారతాయి. కనుక నక్షత్రం అంటే "ఆకాశం ప్రాంతం" లేదా "Sky map" అని అర్ధంచేసుకోవాలి. ఇంకొక అర్థం ఏమిటంటే "నక్షత్ర ప్రాంతం" అని. ఈ రెండు అర్థాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రాచీన మహర్షులు 27 నక్షత్రాలను లెక్కలోకి తీసుకున్నారని, పన్నెండు రాశులలో ఉండే నక్షత్రాల గురించి కాదని అర్ధమవుతుంది. ప్రాచీనకాలంలోని జ్యోతిషశాస్త్ర పండితులు కాలాన్ని లెక్కించటం కోసం చంద్రుడిని మరియు అతనికి సంబంధించిన నక్షత్రాలను పరిగణలోకి తీసుకునేవారు. "నక్షత్ర" అంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్ర మండలాలు అని అర్థం. కారణం చంద్రుడు రోజుకి ఒక్క నక్షత్ర మండలం లో ఉంటాడు. దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వమే వేదాలలో నక్షత్రాల గురించి చెప్పబడి ఉన్నది. కేవలము
హిందూ జ్యోతిష విధానంలోనే కాకుండా ప్రాచీన చైనా మరియు అ జ్యోతిష తాస్త్రాలలోకూడా చంద్రుడికి సంబంధించిన నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నది. అయితే పాశ్చాత్య జ్యోతిష విధానంలో నక్షత్రాల ప్రస్తావన ఏమాత్రం కనపడదు ఒక జాతకుడిమీద అతను జన్మించిన రాశి ప్రభావం కన్నా నక్షత్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జన్మకుండలినిలో ఉన్న గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి? అన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తి పై గ్రహాల ప్రభావం
ఏవిధంగా ఉంటుందో పరిశీలించటం హిందూ జ్యోతిషశాస్త్రం యొక్క ప్రత్యేకతగా చెప్పాలి. ప్రాచీన హిందూ జ్యోతిష శాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం మానవుని యొక్క గతజన్మ కర్మఫలాలు నక్షత్రాలలో పొందుపరచబడి ఉంటాయి. మానవులు పునర్జన్మ ఎత్తినపుడు నక్షత్రాలలో భద్రపరచబడిన గతజన్మ కర్మఫలితాలు ఈ జన్మలో ఆ మానవుడు అనుభవించటానికి ఆనక్షత్రాలు ద్వారా అందించబడతాయి.
హిందూ జ్యోతిష విధానంలో గ్రహదశలు అనే ఒక భావన కనిపిస్తుంది. ఒక వ్యక్తి జన్మించిన నక్షత్రం అనగా జన్మనక్షత్రం ఆధారంగా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి అతని జీవితంలో గడిచే వివిధ గ్రహదశలు గుర్తించబడతాయి. ప్రతి నక్షత్రానికి నవగ్రహాలలో ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. కనుక ఒక నక్షత్రంలో జన్మించిన జాతకుడికి ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహదశతో ఆ జాతకుడి జీవితం ప్రారంభం
అవుతుంది. హిందూ జ్యోతిష విధానంలో “వింశోత్తరి దశా” పద్ధతి ఉపయోగించ బడుతుంది. ఈ విధానంలో వివిధ గ్రహదశలు 120 సంవత్సరాల పరిమితిలో కొనసాగుతాయి. గ్రహదశల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భూత, భవిష్యత్ వర్తమానాలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చని హిందూ జ్యోతిషశాస్త్రం తెలియజేస్తున్నది. జన్మకుండలినిలో ఏకాదశ నక్షత్రములు
ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు ఉన్న నక్షత్రం "జన్మ నక్షత్రం" అని పిలుస్తారు. ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 10వ నక్షత్రాన్ని "కర్మ నక్షత్రం అని పిలుస్తారు. ఈ నక్షత్రం జాతకుడు చేసే వృత్తి మరియు అతని భార్య స్థలాన్ని (వర్క్ ప్లేస్)ని సూచిస్తుంది
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 18వ నక్షత్రాన్ని సాముదాయిక నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుడు ఏ వర్గానికి చెంది ఉంటాడు.. ఆ వర్గానికి చెందినవారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అన్న విషయాన్ని ఈ నక్షత్రం సూచిస్తుంది
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 18వ నక్షత్రాన్ని "సంఘాటిక నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుని యొక్క సంఘం బంధం కార్యక్రమాలను ఈ
నక్షత్రం సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 4వ నక్షత్రాన్ని "జాతక నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుని యొక్క కులము లేదా మతము లేదు ఆ వ్యక్తి చేసే వృత్తి
సంబంధించిన వ్యక్తులను ఈ నక్షత్రం సూచిస్తుంది.
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 7వ నక్షత్రాన్ని "నైధన నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుడుపడే బాధలను మరియు ఆ వ్యక్తి ఎదురయ్యే మృత్యువును ఈ నక్షత్రం సూచిస్తుంది.
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 12 నక్షత్రాన్ని "దేశ నక్షత్రము" అని అంటారు. జాతకుని యొక్క దేశాన్ని ఈ నక్షత్రం సూచిస్తుంది.
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 13వ నక్షత్రాన్ని "అభిషేక నక్షత్రం" అని పిలుస్తారు. దీనినే "రాజ్య నక్షత్రం" అనికూడా పిలుస్తారు. జాతకునియొక్క శక్తిని మరియు హోదాను ఈ నక్షత్రం సూచిస్తుంది.
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 19వ నక్షత్రాన్ని "అధాన నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుని యొక్క కుటుంబ క్షేమాన్ని ఈ నక్షత్రం సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 22వ నక్షత్రాన్ని " వినాశన నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుని యొక్క వినాశనాన్ని ఏ నక్షత్రం సూచిస్తుంది.
ఒక వ్యక్తి జాతకంలోని జన్మనక్షత్రం నుండి ఉన్న 25వ నక్షత్రాన్ని "మానస నక్షత్రం" అని పిలుస్తారు. జాతకుని యొక్క మనఃస్థితిని ఈ నక్షత్రం తెలియజేస్తుంది. ప్రతివ్యక్తి జాశకంలోను పైన పేర్కొన్న విధంగా 11 రకాల నక్షత్రాలు ఉంటాయి. సాధారణంగా ఈ 11 నక్షత్రాలలో శుభ లేదా అశుభ గ్రహాలు ఉంటాయి. అవే గ్రహాలు గోచారం లో ఉన్నప్పుడు (ట్రాన్సిట్) తాము వ్యక్తి జాతక చక్రంలో ఏ నక్షత్రాలలో ఉన్నామో ఆ నక్షత్రాల మీదుగా లేదా నక్షత్రాల గుండా సంచరిస్తున్నప్పుడు ఆ నక్షత్రం జాతకుడికి ఇచ్చే మంచి లేదా చెడు ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి జాతకంలోని "దేశ నక్షత్రం"లో ఒక పాపగ్రహం ఉన్నదనుకుందాం. ఆ పాపగ్రహం గోచారంలో భాగంగా దేశ నక్షత్రం లోకి
వచ్చినప్పుడు ఆ జాతకుని యొక్క దేశం నాశనం అయిపోతుందని భావించకూడదు ఎందుకంటే ఒక దేశంలో ఉండే కొందరు జాతకుల జాతకాలలోని దేశ నక్షత్రాలలో శుభగ్రహాలు ఉండవచ్చు. మరికొందరి జాతకాలలోని దేశ నక్షత్రాలలో శుభ గ్రహాలు ఉండవచ్చు. కనుక ఈ రెండు రకాల జాతకాలలోని శుభ మరియు అశుభ గ్రహాల ప్రభావం సమానమవుతుంది. అనగా చెడు గ్రహాల ప్రభావం దేశంపై చెడు ప్రధానం చూపించలేక పోతుంది. అందువలన ఒక వ్యక్తి జన్మకుండలినిలోని
"దేశ నక్షత్రం" మీదుగా పాపగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి దేశం నాశనం అవ్వడం అని కాదు. కాకపోతే ఆ వ్యక్తి తన దేశం నుండి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు రావటంకాని లేదా ఆ వ్యక్తి తన దేశాన్ని ద్వేషించటంకాని జరగవచ్చు.
ఆ ఒక వ్యక్తి జాతకంలో ఉన్న కర్మ నక్షత్రం గుండా శుభగ్రహాలు ప్రయాణిస్తున్నప్పుడు జాతకుడికి ఉద్యోగస్థితి చాలా అనుకూలంగా ఉండటం జరుగుతుంది.
కేవలము వ్యక్తి యొక్క జాతక చక్రాలు పరిశీలించి వారి భవిష్యత్తును అన్నిరకాలుగా అంచనా వెయ్యటం సాధ్యం కాదు. అందువల్లే జ్యోతిషశాస్త్రం 11 రకాల ప్రత్యేక నక్షత్రాలను ఎన్నుకున్నది. వీటి సహాయంతో జాతకుల మీద ఉండే గోదారి గ్రహ ప్రభావాన్ని స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది
#Poojanilayam