Skip to main content

Posts

Showing posts from April, 2020

భవిష్యత్తు ని దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే : ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం - poojanilayam

భవిష్యత్తు ని  దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే :  ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం  పోతులూరి వీర బ్రహ్మం గారు, నోష్ట్రడామస్,  వేమన, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, హెచ్.పి. బ్లావాట్ స్కీ .....ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ ఆకాషిక్ రికార్డులను ఉపయోగించి భవిష్యత్తు ను దర్శించారు అద్భుత మైన ఈ  మంత్రం 41 రోజులలో 3 లక్షల జపం చేసిన ఫలితాలు కొంచం కొంచం మొదలగును తీవ్ర సాధన వలన ఇంకా ఇంకా అభివృద్ధి చెందును " హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ " గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు చాలా శక్తి వంతమైన ఈ మంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి ఆకాషిక్ రికార్డులు / త్రికాల జ్ఞానం : కోసం వివరణ  ఈ ఆకాషిక్ రికార్డుల గూర్చి వర్ణించబడినవి. మనుజుల జీవితంలోని ఘటనలు, చింతనా ధారలు, భావజాలం, గతకాలపు ఘటనలు, వర్తమాన-భవిష్యత్ కాలం నాటి స...