ayurvedic medicine for immune from carona
అద్భుతం గా పనిచేసే ఈ కషాయం తో కరోన వైరస్ లాంటి భయంకర వైరస్ లను ఈ ఆయుర్వేదం తో చెక్ పెట్టవచ్చుమన రోగనిరోధక శక్తి తక్కువ వల్ల కొన్ని వ్యాధులు మనకు ఉండటం వల్ల వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. రాకుండా.....తేలిక పాటి సులభంగా జీర్ణ మయ్యో ఆహారం తీసుకోవాలి.ఎక్కువగా పచ్చనికూరలు తినాలి. ఎలాంటి భయంకర వైరస్ అయిన ఆయుర్వేదం ద్వారా రాకుండా చేయవచ్చును.పెరగకుండా చేయవచ్చును.నాశనం కూడా చేయవచ్చును. ఈ క్రింది మూలికలతో ఉదయం టీలా మరిగించి త్రాగాలి.
వాడే విధానం: 5 గ్రాముల చూర్ణంను రాత్రి 200 ml నీటిలో నానబెట్టి ఉదయం 50 ml కషాయం అయ్యాక ఉదయం పరగడుపున త్రాగాలి.
(వారం కు ఒక్కసారి త్రాగితే ఎలాటి వైరస్ కూడా మానవ శరీరంలో ఉండలేదు).(కరోన వైరస్ తో భయపడే వారు వారం ఒక సారి త్రాగాలి.పిల్లలు 25 ml కషాయం చాలు)
**** ఏదైనా వైరస్ తో దీర్ఘకాలంగా భాద పడేవారు రెండు పూటలు త్రాగాలి.
**** కరోన లాంటి వైరస్ ను ఎదుర్కోవాలి అంటే పై చూర్ణం ప్రతి 6 గంటలకు ఒక సారి కషాయం చేసి త్రాగాలి. మరియు రోజు కొబ్బరి బొండం త్రాగాలి.బార్లీ,సామలు ఆహారంగా తీసుకోవాలి.
పై మూలికలు భయంకర వైరస్ ను చంపగలదు.
గమనిక: పై మూలికతో పొడి ని మీరే స్వయంగా చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి.
శరీరాన్ని కొద్దిగా వేడి చేస్తుంది గాని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రానియాదు.