కామాఖ్యా తంత్రం -కామాఖ్యా పీఠస్థానములు
శ్దో॥ నేపాలంచ మహాపీఠం పౌగండం వర్ణమానకం
పురస్థిరం మహాపీఠం చరస్టిరమత;ః పరం।
కాళ్మీరంచ తధాపీఠం కన్యాకుబ్ద మధోభవేత్
దారుకేశం మహాపీఠం ఏకామ్రంచ తధాశివే।
త్రిప్రోత పీఠముద్దిష్ట్ణం కామకోటిమత: పరం
శవైలాసం భృగునాగంచ కేదారం పీఠముత్తమం
శ్రీపీఠంచ భృగునాగంచ కేదారం పీఠముత్తమం
మాలవంచ కులాబ్ద్బంచ దేవనమాతృక మేవచ॥
గోకర్ణంచ తధాపీఠం మారుతేశ్వరమేవచ
అష్టహాసం చవీరజం రాజగృహమత: పరం।
పీఠం కోలగిరిః:చైన ఏలాపుర నముతఃపరం
కాళేశ్వరం మహాపీఠం ప్రణవంచ జయంతికా।
పీఠముజ్జయినీ చైవ క్షీరికా పీఠమేవచ
హస్తినాపురకం పీఠం పీఠముద్ద్డీశమేవచ।
ప్రయాంగచ హి షష్టీశం మూాయాపురం కులేశ్వరి
మలయంచ మహాపీఠం శ్రీశైలంచ తధాప్రియే।
మేరుగిరి: మహేంద్రంచ వామనం చమహేశ్వరి
హిరణ్యపూరకం పీఠం మహాలక్ష్మీ పురంతధా।
ఉడ్డీయానంచ మహాపీఠం కాశీపురమతఃపరం
పీఠాన్యేతాని దేవేశి అనంత ఫలదాయీని॥
భావార్థం:- ఈ క్రింది శక్తిపీఠములు అనంత ఫలములనిచ్చును.
నేపాల్-పొగందం -వర్థమానం (బెంగాల్) -పురస్థిరం -చిరస్థిరం -కాళ్ళీరం
-కన్యాకుబ్ద-దారుకేశం ఏకామ్రం. ఈ తొమ్మిది సాధారణ పీఠములు.
త్రిస్రోతం (త్రివేణీ సంగమం) -కౌమకోటి-కైలాసం-భృగ
పర్వతం-కేదారం-ఈ అయిదు అత్యంత ఉతకర్శ్చృష్టమైనవి.
ఓంకారేశ్వరం-జాలంధరం (పంజాబ్) మాళ్వా-కులాబ్దం-
దేవమాతృక-గోకర్ణం -మారుతేశ్వరం -అష్టహాసం -వీరజం-రాజగృహం
(బీహార్) ఈ పది అన్యపీఠములనబడును.
కోలగిరి-ఏలాపురం-కాళేశ్వరి-ప్రణవం- జయంతికా ఈ
ర్‌మహాపీఠములు,.
ఉజ్జయిని -క్షారిక-హస్తినాపురం-ఉద్దేశ-ఈ నాలుగు స్థల
మహా పీఠములు.
ప్రయాగ-షష్టీశ-మాయాపురి-కులేశ్వరి (జనేశ్వరి)- మలయ
పర్వతం- శ్రీశ్రీలం- సుమేరుపర్వతం- మహేంద్ర పర్వతం -వామన
పర్వతం -హిరణ్యపురం-మహాలక్ష్మీపురం- ఉడ్డీయానం ఇవి
మహాపీఠములు.
ఈ విధముగా 9+5+10+5+4+12=45 కామాఖ్యా
పీఠములు అనగా శక్తిపీఠములు ్రసిద్ధముగా నున్నవి.
శ్లో॥ యత్రాస్తి కాళికా మూర్తిర్ణన స్టానకాననే
బిల్వననాది కాంతారే తత్రాస్థాయాష్టమీదినే।
కృష్ణపక్షే చతుర్హశ్యాం శనిభౌమదినే తధా
“'మహానిశా' యాందేవేశి! తత్రసిద్దిరనుత్తమూ॥
భావార్ధం:- నిర్జన న్ధానమునందు - బిల్వవనమునందు - అరణ్య
మునందు ఉన్న కాళికాలయములో కృష్ణపక్ష అష్టమిగాని - చతుర్ధశి
గాని శనివారము లేదా మంగళవారము కలసినపుడు సాధనచేసినచో
సర్వోత్తమ సిద్ధి కలుగును. ఆదినములు “మహానిశి” అనబడును.
శ్లో॥ అన్యాన్యపిచ పీఠాని తత్రసంతి నసంశయ:
దేవదానవ గంధర్వాః కిన్నరాః ప్రమథాదయః।
యక్షాద్యా నాయికా: సర్వాఃకిన్నర్యశ్చామ రాంగనాః
అర్భయంత్యత్ర దేవేశీం పంచతత్వాదిభి: పరామ్॥
భావార్థం:- యితర పీఠములందు కూడా దేవదానవ గంధర్వ కిన్నర
ప్రమథ యక్షాదులు కౌళికను పంచతత్త్వములతో అర్జింతురు.
శ్లో॥ వారాణస్యాం సదాపూజ్యా శీఘ్రంతు ఫలదాయినీ
తతస్తు ద్విగుణాప్రోక్తా పురోష్లోత్తమ సన్నిధౌ;
తతోహి ద్విగుణాప్రోక్తా ద్వారవత్యా విశేషత:
నాస్తిక్షేతేషు తీర్ధేషు పూజాద్వారవతీ సమా॥
భావార్థం:- వారణాసి యందు ఎల్లప్పుడూ అర్జించవలెను. ఇచట
శీఘ్రసిద్ధి కలుగును. ఇంత కంటే రెందురెట్లు ఫలము పురుషోత్తమ
తీర్థమునందు - దానికంటే ద్వారకయందు అతిశీఘ్ర ఫలితము
సిద్ధించును. ద్వారకకంటే గొప్ప స్థానములేదు.
శ్లో॥ వింధ్యే£.పి షడ్గుణా ప్రోక్తా గంగాయామపి తతృమా
ఆర్యావర్తే మధ్యదేశే బ్రహ్మావర్తే తదధైవచ!
వింధ్యవత్ ఫలదాప్రోక్తా ప్రయాగే పుష్కరేతధా
ఏతచ్చతుర్లుణం ప్రోక్తం నదీకుండేచ భైరవే
యత్రసిద్దేశ్వరీ యోనౌ తతో£_పి ద్విగుణాస్మ్మృతా
తతశ్చతుర్లుణా ప్రోక్తా లౌహిత్య నదవారిణా॥
భావార్థం:- వింధ్య పర్వతమందు ఆరు రెట్లు ఫలించును. అదే
విధముగా గంగాతీరమందు - మధ్యదేశమందు - బ్రహ్మావర్తమందు
- ప్రయాగ - పుష్కరం (అజ్మీర్)- కరతోయానదీ తీరమందు- నదీ
కుండం - ఖైరవకుండం- వల్మీకేశ్వరం - సిద్ధేశ్వరి సన్నిధి- శోణభద్ర
నదీతీరము-ఇవన్నీ ఉత్తరోత్తర శీఘ్రసిద్ధి స్థానములు. ఇచట జపతప
సాధనలు శీఘ్రముగా సిద్ధించును.
శ్లో॥ తత్స్ఫమా కామరూపేచ సర్వతైవ జలేస్టలే
దేవీపూజా తధాశస్తా కామరూపే సురాలయే।
దేవీక్షేత్రే కామురూపం విద్యతేనహి తత్సమం
సర్వత్రవిద్యతే దేవీ కామారూపే గృహౌ గృహే;
తతశ్చతుర్గుణం ప్రోక్తం కామాఖ్యాయోని మండలం
కామూఖ్యాయాం మహామాయా సదాతిష్టతి నిశ్చితం।
ఏషుస్టానేషు దేవేశి యదిదైవత్ గతిర్భవేత్
జపపూజాదికం కృత్వా నత్వాగచ్చేత్ యధాసుఖం॥
భావార్ధం:- కామరూప మందు చేయు పూజ సర్వతశ్రేష్టముయినది.
గౌహతిలోని కామాఖ్యా దేవాలయమందు చేయు జపం, పూజ.
ఎంతో మహతృలితమునిచ్చును. ఇచ్చట ఇచ్చానుసారముగా
రూపపరివర్తన జరుగును. కనుకనే “కామరూప'* మనిపేరువచ్చినది.
దీనితో సమానమైన క్షేత్రము లేనేలేదు. ఇచట ఇంటింటా దేవి
నెలకొని యున్నది. ఇచట నున్న యోనిమండలమునకు చేయు
పూజ నాలుగు రెట్లు ఫలితముమిచ్చును. భాగ్యవశమున “గౌహతి”
వెళ్లినచో కామాఖ్యా దర్శనము చేసుకొని పూజ-జపములు చేసినచో
శ్రేయస్సు కలుగును.
శ్లో॥ ప్రీ సమిపే కృతాపూజా జపశ్చెవ వరాననే
కామరూపాచ్చతగుణం ఫలంహి సముదీరితం!।
గృహీత్వాం రక్తవసనాం దుష్టాంతు వర్ష్ణయేత్సుధీ:
ఏకనిత్యాది పీఠేవా శృశానే వరవర్లిని।
స్వరూపే హి సదాసంతి పీఠే£న్యత్రాపి చప్రియే
ప్ర్య్రంగేషు చమహామాయా జాగర్తి సతతంశివే।
దేహపీఠం మహాపీఠం ప్రత్యక్షం దివ్యరూపిణి॥
భావార్ధం:- స్త్రీ సమీపము నందు చేయుపూజ జపము, కామ
రూపమునందు చేయుదానికంటే వందరెట్లు అధికఫలప్రధము.
పూజచేయు సమయమునందు స్త్రీ ఏర్రని వస్త్రములు ధరించ
వలయును. దుష్టస్త్రీని త్యజించవలయును. ఏక నిత్యాది పీఠము
నందు శృశానమందు - స్త్రీల అంగమందు మహామాయ సదా
జాగరితమై యుందును. దేహాపీఠమనబడును. ప్రత్యక్షముగా
గోచరించు శక్తి స్వరూపము.
న్న భ్రాంత్యా౭౬న్యత్ర (భ్రమంతియే దేశేదేశేచ మానవాః
న. పశవస్తే యధానఘే।
కాళీమూర్తి ర్యత్ర నిర్దనే విపినే కాంతారే వాపి
కృష్ణాష్టమీ నిశాభాగే కాళీం సంపూజ్య పంచభిః।
గుటికా ఖడ్గసిద్ధించ ఖేచరీ సిద్ధిమేవచ
యక్షగంధర్వ నాగానాం నాయికానాం మహేశ్వరి;
భూతభేతాళ దేవానాం కన్యానాం సిద్ధిమేనచ
జాయతే సరమేశాని కింపునః కధయామితే।
పంచతత్త్ర విహీనానాం సర్వంనిష్పలతా వ్రజేత్!
భావార్ధం:- మానవులు భ్రాంతి బుద్ధిచేత పశువులవలె దేశములు
తిరుగుతూ ఉంటారు. ఏకాంతమందు అరణ్యములందు బహు
ళాష్ట్రమి అర్ధరాత్రి నాడు పంచతత్త్వములతో కాళిని అర్చించు వారికి
గుటికాసిద్ధి - ఖద్గసిద్ధి - భేచరీసిద్ది లఖించును. యక్ష గంధర్వాదులు
వశమగుదురు. దీని మహిమ అమోఘమైనది. పంచతత్త్వ విహీను
లకు ఫలితము కలుగదు.
ఇతి కామాఖ్యా తంత్ర శివపార్వతీ సంవాదే