Skip to main content

Posts

Showing posts from February, 2020

కామాఖ్యా తంత్రం - కామాఖ్యా పీఠస్థానములు :- poojanilayam

కామాఖ్యా తంత్రం -కామాఖ్యా పీఠస్థానములు శ్దో॥ నేపాలంచ మహాపీఠం పౌగండం వర్ణమానకం పురస్థిరం మహాపీఠం చరస్టిరమత;ః పరం। కాళ్మీరంచ తధాపీఠం కన్యాకుబ్ద మధోభవేత్‌ దారుకేశం మహాపీఠం ఏకామ్రంచ తధాశివే। త్రిప్రోత పీఠముద్దిష్ట్ణం కామకోటిమత: పరం శవైలాసం భృగునాగంచ కేదారం పీఠముత్తమం శ్రీపీఠంచ భృగునాగంచ కేదారం పీఠముత్తమం మాలవంచ కులాబ్ద్బంచ దేవనమాతృక మేవచ॥ గోకర్ణంచ తధాపీఠం మారుతేశ్వరమేవచ అష్టహాసం చవీరజం రాజగృహమత: పరం। పీఠం కోలగిరిః:చైన ఏలాపుర నముతఃపరం కాళేశ్వరం మహాపీఠం ప్రణవంచ జయంతికా। పీఠముజ్జయినీ చైవ క్షీరికా పీఠమేవచ హస్తినాపురకం పీఠం పీఠముద్ద్డీశమేవచ। ప్రయాంగచ హి షష్టీశం మూాయాపురం కులేశ్వరి మలయంచ మహాపీఠం శ్రీశైలంచ తధాప్రియే। మేరుగిరి: మహేంద్రంచ వామనం చమహేశ్వరి హిరణ్యపూరకం పీఠం మహాలక్ష్మీ పురంతధా। ఉడ్డీయానంచ మహాపీఠం కాశీపురమతఃపరం పీఠాన్యేతాని దేవేశి అనంత ఫలదాయీని॥ భావార్థం:- ఈ క్రింది శక్తిపీఠములు అనంత ఫలములనిచ్చును. నేపాల్‌-పొగందం -వర్థమానం (బెంగాల్‌) -పురస్థిరం -చిరస్థిరం -కాళ్ళీరం -కన్యాకుబ్ద-దారుకేశం ఏకామ్రం. ఈ తొమ్మిది సాధారణ పీఠములు. త్రిస్రోతం (త్రివేణీ సంగమం) -కౌమకోట...

జపం, జపమాలలు - ఫలితాలు - poojanilayam

జపం, జపమాలలు - ఫలితాలు జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు. జపమాలలు 3 రకాలు 1. కరమాల అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా ...

వివిధ ఆగమ శాస్త్రాలలో గణపతులు - poojanilayam

వివిధ ఆగమ శాస్త్రాలలో గణపతులు - poojanilayam

అందానికి చరకుడు చెప్పిన ఆయుర్వేదం - poojanilayam

     అందానికి చరకుడు చెప్పిన  ఆయుర్వేదం -  poojanilayam