Skip to main content

Posts

Showing posts from September, 2019

ఆకర్షణ శక్తి ని పెంచే 27 సుగంధలతో తయారు చేసిన శ్రీగంధం - poojanilayam

షట్చక్రాలని ఉత్తేజపరిచి మొఖం లో ఆకర్షణ శక్తి ని పెంచే 27 సుగంధలతో తయారు చేసిన శ్రీగంధం  సుగంధ ద్రవ్యాలు తో తయారు చేసిన  శ్రీ గంధం పూజల కి ,తిలక ధారణ కి , కామ్య హోమాలు కి ఉపయోగించవచ్చు  మొదలగు పూజ కార్యక్రమలకి ఈ శ్రీ గంధం ని ఉపయోగించవచ్చు ఈ గంధం ధరించడం వల్ల ఆజ్ఞ చక్ర శుద్ధి తో పాటు మొఖం లో తేజస్సు వస్తుంది  , స్త్రీ ,పురుషలకి  ప్రత్యేకం గా మొఖం లో ఆకర్షణ శక్తి ని పెంచుతుంది ఈ సువాసన 24గంటలు వెదజల్లుతూ ఉంటుంది ,షట్ చక్రాలలో ఉత్తేజం కలిగిస్తుంది ఈ శ్రీగంధం ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ, వారణాసి, అస్సాం ,కేరళ ,తమిళనాడు,  మొదలగు  ప్రముఖ పీఠాలకి ,పూజల కి ,యాగాలకి , తిలకధారణ కి ఉపయోగిస్తున్నారు ఈ శ్రీ గంధం 27 సుగంధ ద్రవ్యాలు తో తయారు చేసిన అతి శక్తివంతమైన గంధం ఈ.క్రింద వస్తువులతో శ్రీ గంధాన్ని తయారు చేస్తారు : - శ్రీగంధం ,నాగకేసరాలు ,బిల్వగుజ్జు , పాలసుగంధి , జాపత్రి, జాజికాయ , ఎలాచి ,జటామాంస ,  బావంచాలు , పచ్చ కర్పూరం ,కుంకుమ పువ్వు , కోష్టం ,తుంగదుంపలు , గంధ కచోరాలు , ఎర్ర చందనం , కస్తూరి పసుపు , ఒట్టివేళ్ళు , జవ్వాజి , కురువేళ్ళు , దేవ...

దశ మహా విద్యలు..వాటి ఫలితాలు... ఏం చేస్తే ఏం వస్తుంది? - poojanilayam

దశ మహా విద్యలు..వాటి ఫలితాలు... ఏం చేస్తే ఏం వస్తుంది? - poojanilayam దశ మహా విద్యలు..వాటి ఫలితాలు... ఏం చేస్తే ఏం వస్తుంది? 1.తొలి మహా విద్య శ్రీకాళీదేవి.💐 కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. 2వ మహావిద్య శ్రీ తారాదేవి.💐 దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. 3వ మహా విద్య శ్రీషోడశీదేవి.💐 అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ...

రుద్రం విశిష్ఠత - poojanilayam

రుద్రం విశిష్ఠత - poojanilayam రుద్రం విశిష్ఠత శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు. నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ | నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే || నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది. నమకం విశిష్టత : నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్న...

CHINNAMASTA - POOJANILAYAM

శ్రీ చిన్న మస్తాసాధన  ( CHINNAMASTA ) - POOJANILAYAM) అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’.  ( CHINNAMASTA ) “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’. ( CHINNAMASTA )   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలయ్యే ‘ ఛిన్నమస్త’  యొక్క చరిత్రను చెప్తాను ,సావధానంగా విను.ఇక్కడకి క్రోసు దూరంలో ‘ పడైవీడు’ అనే గ్రామం ఉంది. అది పూర్వం కుండిన పురి. దానికి నందన నగరమని పేరు కూడా ఉంది.పడైవీడు అంటే, ‘అరవ భాషల...