Skip to main content

Posts

Showing posts from August, 2019

భూమి అమ్మకం, కొనుగోలుకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ భూవరాహ స్తోత్రాన్ని - poojanilayam

భూమి అమ్మకం, కొనుగోలుకు  ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ భూవరాహ స్తోత్రాన్ని  - poojanilayam *శ్రీ  భూ వరాహ స్తోత్రo* ప్రతి ఒక్కరి జాతకం లోనూ చతుర్ధ భావం బాగున్నప్పుడు గృహయోగం, భూమి యోగం కచ్చితంగా ఉంటుంది.లగ్న కుండలి పరిశీలన ద్వారా ఈ విషయం తెలుస్తుంది.ఎవరైనా ఒకరి జాతకంలో గృహయోగం లేదా భూమి యోగం లేదు అని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యుల జాతకం పరిశీలించి వారి జాతక ప్రకారము భూమి లేదా గృహ నిర్మాణానికి ప్రయత్నించినప్పుడు తప్పకుండా గృహ నిర్మాణం పూర్తి అవుతుంది. సాధారణంగా  గృహ నిర్మాణానికి,భూమి అమ్మకం, కొనుగోలుకు చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ భూవరాహ స్తోత్రాన్ని  ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు.. మండలం రోజులు..పఠించాలి.  (poojanilayam)  *శ్రీ భూ వరాహ స్తోత్రం*. ఋషయ ఊచు | జితం జితం తేఽజిత యజ్ఞభావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః | యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయ తే || ౧ || రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం | ఛన్దాంసి యస్య త్...

మంగళచండీ వ్రతం శక్తి - poojanilayam

కుటుంబ క్షేమానికి మంగళచండీ వ్రతం Mangala chandi Vratam త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.(poojanilayam) మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.(poojanilayam) శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు,సంసారంలో గొడవలు,అనారోగ్య సమస్యలు,కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.(poojanilayam) ++++++మంగళ చండీ స్తోత్రం+++++ (poojanilayam) ద్యానమ్:--- దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభానన...

అస్సలు తంత్రములు ఎన్ని - Poojanilayam

తాంత్రిక విద్యలు   అస్సలు   తంత్రములు ఎన్ని  - (Poojanilayam)  వాటిగురించి కొంచం క్లుప్తము గా చెబుతాను సావదానం గా విన విన గలరు వాటిల్లో కొన్నిటినైనా మీరు  సాదించాలని నా ఆశ  కొన్నిటి నైనా ప్రయత్నం చేయండి మిత్రులారా  ఇక పోతే తంత్రములు వాటి వివరణ (Poojanilayam) 1మహా  పాలినీ తంత్రం,  2. రాజా  ప్రసాద తంత్రం, 3. సర్వసామ్రాజ్య తంత్రం, 4. అంగార గమన తంత్రం.  5. రాజ్యోపాంగ తంత్రం,  6. బలరాజ తంత్రం,  7.చట్ర చామర ద్వంద్వ తంత్రం, 8.ప్రహర్షరాజ ప్రజ్ఞ  తంత్రం,  9.మహా ధీర తంత్రం, 10. గ్రామ పాలనా తంత్రం,  11. మిత్ర లక్ష్మీ ప్రయోగ తంత్రం, 12. వన దుర్గ  తంత్రం,  13. వళ్ళబ లక్ష్మీ ప్రయోగ తంత్రం, 14. ప్రభాలక్ష్మీ ప్రయోగ తంత్రం,  15. శివ ధూతి లక్ష్మీ ప్రయోగ తంత్రం, 16. పుష్పలక్ష్మీ ప్రయోగ తంత్రం, 17. భోగ  లక్ష్మీ ప్రయోగ తంత్రం,  18. కామరూప తంత్రం, 19. కల జివామ్రుత జీవనికా తంత్రం, 20. కుంజ కళ్ళభ  తంత్రం, 21. కనక లక్ష్మీ  ప్రయోగ తంత్రం, 22. శుధ భోదక  తంత్...

Kasturi kaya - poojanilayam

#Available #kasturi #kaya #original from #rushikesh  : - our #price = 15000 / -  #Market price = from 80000 to 100000  Contact message me on  = Https: //www.facebook.com/POOJANILAYAM9/ కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి  కలిగి ఉంటుంది. "కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి" అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో   ముందు నీకొచ్చిన సందేహం ఏంటి అంటారా?  ఈ కస్తూరి అనేది తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని. పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది. మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి. "చారు చంపక వర్ణాభం హ...
POOJA ITEMS

దుర్గా అని పలికితే - poojanilayam

             దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు దుర్గా నామం దుoఖాలను పోగొడుతుంది. "ఓం దుం దుర్గాయైనమః" ద్ + ఉ + ర్ + గ్ + అ  అనే  ఐదు  బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ. ద కారం  - దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను)  పోగోడుతుంది. ఉ కారం - మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది. ర కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది. గ కారం- మనం చేసిన పాపాలను పోగొడుతుంది. అ కారం - శత్రు నాశనం చేస్తుంది. అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది. ఓం  ఐం  హ్రీం  శ్రీం  శ్రీమాత్రే నమః !! శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ 1 -నమస్తే  శరణ్యే  శివేసాను  కంపే      నమస్తే  జగద్వ్యాపికే  విశ్వరూపే !      నమస్తే  జగద్వంద్య  పాదారవిందే      నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే  !! 2 - నమస్తే  జగచ్చింత్య  మానస్వరూపే       నమస్తే   మహాయెాగి  వి...

All pooja items available - poojanilayam

All pooja items available  - poojanilayam