Skip to main content

Posts

Showing posts from June, 2019

siddheswarananda bharati swamy blessings to the poojanilayam logo - poojanilayam

siddheswarananda bharati swamy  blessings to  poojanilayam  - poojanilayam శ్రీ కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరిపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు పూజనిలయం , ఆశ్విరదించి విజయం ప్రాప్తించాలి అని  దీవించారు  ‘Sri kruthalam Shankaracharya Jagath guru Sri siddheswari peetam peetadipati Sri Sri Sri siddheswarananda bharati swamy ji ‘ as his works of logos Pooja nilayam, gets to be a grand success & wished him for foremost success in life ..

siddheswarananda bharati swamy blessings to the philosophical film kalosmi ,vg&poojanilayam logos - poojanilayam

siddheswarananda bharati swamy  blessings to the philosophical  film kalosmi ,vg&poojanilayam logos - Vishwagurunidhi  శ్రీ కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరిపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు సిద్ధార్థ్ గ్రంథి కి,  సిద్ధార్థ్ గ్రంథి  డైరెక్ట్  చేసిన కాలోస్మి కి ఆశ్విరదించి ఇచ్చి అభినందించి , పూజనిలయం ,విశ్వగురునిధి లోగోస్ చూసి ఆశ్విరదించి విజయం ప్రాప్తించాలి దీవించారు Siddhartha Grandi was blessed with a great wishes of ‘Sri kruthalam Shankaracharya Jagath guru Sri siddheswari peetam peetadipati Sri Sri Sri siddheswarananda bharati swamy ji ‘ as his works of logos Pooja nilayam, viswagurunidi & for most his next  philosophical  film  Kalosmi gets to be a grand success & wished him for foremost success in life .. #Siddharth grandhi #Siddharth #grandhi

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” న...

కళ్యాణ ఘడియాలు 100 ℅ అసలు తెలుసుకోవటం ఎలా..? - poojanilayam

కళ్యాణ ఘడియాలు 100 ℅  అసలు తెలుసుకోవటం ఎలా..? మ‌నిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌ని వ‌య‌సు వ‌చ్చిన‌ ప్ర‌తి వ్య‌క్తిలో ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. కొంద‌రిలో అనుకున్న స‌మ‌యంలో వివాహం కాక.. అది ఒక‌ స‌మ‌స్య‌గా మారుతుంది. జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని గ‌మ‌నించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం. తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కార‌ణం లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వ‌ల్ల‌, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జ‌లతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం త...

కస్తూరి కాయ #Available #kasturi #kaya #original from #rushikesh

#Available #kasturi #kaya #original from #rushikesh :- our #price = 15000 /- #Market price = from 80000 to 100000 Contact message me on =https://www.facebook.com/POOJANILAYAM9/ కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి  కలిగి ఉంటుంది. "కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి" అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో   ముందు నీకొచ్చిన సందేహం ఏంటి అంటారా?  ఈ కస్తూరి అనేది తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని. పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది. మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి. "చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం ఈషద్ధా...